ICC Cricket World Cup 2019 : Rashid Khan Says 'I Wanted To Bat Like Shahid Afridi' | Oneindia Telugu

2019-05-22 157

ICC World Cup 2019:During the interview, Rashid accepted that he wanted to bat like Afridi and enamor crowds the same way as 'Boom Boom' did for a long time.
"He is one player who has fans all over the world," said Rashid.
#iccworldcup2019
#rashidkhan
#shahidafridi
#gauthamgambhir
#cricket


పాకిస్తాన్‌ విధ్వంసక ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదిలా బ్యాటింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టం అని అఫ్ఘానిస్తాన్‌ సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపారు. రషీద్‌ ఖాన్‌ బంతితోనే కాదు బ్యాట్‌తో కూడా రాణించగలడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా బంతులను స్టాండ్స్ లోకి కూడా పంపిస్తాడు. బ్యాట్‌తో కూడా మాయచేసే రషీద్‌ తనకు నచ్చిన బ్యాట్స్‌మన్‌ ఎవరో చెప్పేసాడు.